మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి, నేరెడ్మెట్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్లపల్లి, నాగారం, కీసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది.
ఇదీచూడండి: 'సీఎం తన నిర్ణయం మార్చుకొని రెవిన్యూ శాఖను బలోపేతం చేయాలి'