ETV Bharat / state

'ఇకపై ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండదు' - మేడ్చల్ జిల్లా వార్తలు

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉందని... ఇప్పటి నుంచి ఆ పరిస్థితి ఉండదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. షాపూర్​లోని ఈఎస్​ఐ ఆస్పత్రిలోని రోగులకు... ఎమ్మెల్యే వివేకానందతో కలిసి మెడికల్ కిట్స్ అందించారు.

health-kits-supply-by-minister-malla-reddy-at-shapur-nagar-esi-hospital-in-medchal-district
'ఇకపై ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండదు'
author img

By

Published : Sep 7, 2020, 1:46 PM IST

మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ ఈఎస్ఐ హస్పిటల్​లో​ మధుమేహం, కిడ్నీ, క్యాన్సర్ రోగులకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద మెడికల్ కిట్స్ అందించారు.

రాష్ట్రంలో ఉన్న 73 ఈఎస్​ఐ ఆస్పత్రులలో ఇప్పటి నుంచి మందుల కొరత ఉండదని... ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్రియని ప్రారంభించిందని మంత్రి తెలిపారు. షాపూర్​ ఆస్పత్రిలోనే 1100 మంది కిడ్నీ, 500 మంది క్యాన్సర్ రోగులు ఉన్నారని... వారికి ప్రభుత్వం మందులు ఇచ్చి ఆదుకుంటుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.