ETV Bharat / state

ప్రజలకు సేవచేస్తా.. అవకాశం ఇవ్వండి: తపస్విని - జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం

పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చినా.. సమాజ సేవచేయాలని రాజకీయాల్లోకి వచ్చానని గౌతమ్​నగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి 21 ఏళ్ల తపస్విని యాదవ్ తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

goutham nagar congress candidate
ప్రజలకు సేవచేస్తా.. అవకాశం ఇవ్వండి: తపస్విని
author img

By

Published : Nov 28, 2020, 1:17 PM IST

తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని గౌతమ్ నగర్ కాంగ్రెస్​ అభ్యర్థి 21 ఏళ్ల తపస్విని యాదవ్​ అన్నారు. టికెట్​ కేటాయించిన పార్టీ అధిష్ఠానానికి, రేవంత్​రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చినా.. ప్రజలకు సేవచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా కనీస సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడడం చూస్తున్నానని.. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని చేతనైన మేరకు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలకు సేవచేస్తా.. అవకాశం ఇవ్వండి: తపస్విని

ఇవీచూడండి: మోదీ పర్యటన గురించి నాకు సమాచారమివ్వలేదు: రేవంత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.