ETV Bharat / state

గణేష్ మండపంలో విద్యుదాఘాతం - మేడ్చల్ జిల్లా నెరేడిమేట్

మేడ్చల్ జిల్లా నెరేడిమేట్ చంద్రగిరి కాలనీలో విద్యుదాఘాతంతో గణేష్ మండపంలో అగ్నిప్రమాదం జరిగింది.

గణేష్ మండపంలో విద్యుదాఘాతంతో మంటలు
author img

By

Published : Sep 4, 2019, 5:31 PM IST

గణేష్ మండపంలో విద్యుదాఘాతంతో మంటలు

మేడ్చల్ జిల్లా నెరేడిమేట్ చంద్రగిరి కాలనీలోని గణేష్ మండపంలో విద్యుదాఘాతం ఏర్పడింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగింది. మంటను స్థానికులు ఆర్పేశారు. మండపం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చూడండి :యువకుడి అదృశ్యం... అంతా ఓ నాటకం

TG_HYD_37_04_NEREDMET_GANESH_FIRE ACCIDENT_AV_TS10015 contributor: satish_mlkg యాంకర్: మేడ్చల్ జిల్లా నెరేడిమేట్ చంద్రగిరి కాలనీలో విధ్యుత్ఘాతంతో గణేష్ మండపంలో అగ్నిప్రమాదం. స్థానికులు గమనించి మంటలను ఆర్పారు. పూర్తిగా కాలిపోయిన గణేష్ మండపం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.