తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు పేద తెరాస కార్యకర్తకలకు నిత్యావసరాలు అందజేశారు. అనాథ ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, బ్లాంకెట్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే హన్మంత రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు