సిలిండర్ నుంచి చెలరేగిన మంటలు... ఇద్దరికి గాయాలు - LOCK DOWN EFFECT
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తల్లి, కొడుకుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

సిలిండర్ నుంచి చెలరేగిన మంటలు... ఇద్దరికి గాయాలు
ఇదీ చూడండి:'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'