ETV Bharat / state

చిన్న అజాగ్రత్త... దంపతుల ప్రాణం తీసింది...

గ్యాస్​ సిలిండర్​ పేలి దంపతులు మృతి చెందిన ఘటన మేడ్చల్​ జిల్లా సూరారంలో జరిగింది. వారి రెండేళ్ల కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. గ్యాస్​ లీకేజీతోనే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సిలిండర్​ పేలి దంపతుల మృతి
author img

By

Published : Nov 12, 2019, 9:39 PM IST

మేడ్చల్ జిల్లా సూరారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మధిరకు చెందిన షేక్​ సుభాన్, షర్మిల దంపతులు నివాసిస్తున్నారు. వీరికి రెండేళ్ల పాప హైదర్​ ఫిర్దుష్​ ఉంది. సుభాన్ ఎలక్ట్రిషియన్​గా పని చేస్తున్నాడు. ఈ నెల 5 సాయంత్రం ఇంట్లో సిలిండర్ అయిపోవడం వల్ల కొత్త సిలిండర్ అమర్చాడు. సిలిండర్ లీకవుతున్న విషయాన్ని వారు పసిగట్టలేకపోయారు. 6న తెల్లవారుజామున 5.30 నిమిషాల సమయంలో సుభాన్​ నిద్రలేచి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు స్విచ్ ఆన్ చేయగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇంట్లో ఉన్న ముగ్గరు 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి చేరగా సుభాన్, షర్మిల మృతి చెందారు. పాప హైదర్​ ఫిర్దుష్ చావుతో పోరాడుతోంది.

సిలిండర్​ పేలి దంపతుల మృతి

ఇదీ చూడండి: వీడియో: బాగ్దాదీని ఎలా మట్టుబెట్టారో తెలుసా..?

Intro:Tg_Hyd_51_12_Fire Accident_Iddaru mruthi_Avb_Ts10011
మేడ్చల్ : సురారం
ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో గాయపడిన కుటింబికులు.. చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది..Body:కొత్తగూడెం మధిర కు చెందిన షేక్ సుభాన్, షర్మిల దంపతులకు రెండు సంవత్సరాల పాప హైదర్ ఫిర్దుష్ ఉంది..సుభాన్ ఎలాక్ట్రిషియన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
ఈ నెల 5వ తేదీన సాయంత్రం ఇంట్లో సిలిండర్ అయిపోవడంతో మరో కొత్త సిలిండర్ను
అతను అమర్చాడు. అయితే సిలిండర్ లీకవుతున్న విషయాన్ని ఆ దంపతులు పసిగట్టలేకపోయారు. ఆ రోజూ రాత్రి భోజనం అనంతరం కుటుంబం మొత్తం నిద్రించారు 6 తేదీన తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అతను నిద్రలేచి
సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు స్విచ్ ఆన్ చేయగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇంట్లో ఉన్న ముగ్గరు యాభై శాతం కాలిన గాయాలతో ఉస్మానియాలో చేరగా పరిస్థితి విషమించడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం భర్త మృతి చెందగా కొద్దిగంటలకే భార్య కూడా మృతి చెందింది..పాపా పరిస్తితి విషమంగా ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు
బైట్ : విట్ఠల్ నాయక్, దుండిగల్ siConclusion:Myname : upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.