ETV Bharat / state

నడిరోడ్డుపై లారీ దగ్ధం - మేడ్చల్​ జిల్లాలో నడిరోడ్డుపై లారీ దగ్ధం

రోడ్డుపై వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైన ఘటన మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుతారిగుడ వద్ద జరిగింది. లారీ డ్రైవర్​ వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.

fire accident in lorry
నడిరోడ్డుపై లారీ దగ్ధం
author img

By

Published : May 14, 2020, 8:40 PM IST

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుతారిగుడ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్​ వాహనం నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

నడిరోడ్డుపై లారీ దగ్ధం

ఇవీ చూడండి: విషాదం మిగిల్చిన ఈత సరదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.