ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్​ అరెస్ట్​ - మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా

కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్​ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కుత్బుల్లాపూర్‌ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు.

ex mla srisailam goud arrest in medchal kuduthbullapur
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్​ అరెస్ట్​
author img

By

Published : Mar 6, 2020, 3:40 PM IST

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా శాపూర్​నగర్​లో కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్​ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. రేవంత్​ రెడ్డి అరెస్టును ఖండిస్తూ తాను ఇంట్లో నిరసన చేస్తుండగా తనను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు.

శ్రీశైలం గౌడ్​ అరెస్ట్​కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు కుత్బుల్లాపూర్‌ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు.

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్​ అరెస్ట్​

ఇదీ చూడండి: కేసీఆర్ కృషితో ప్రగతిపథంలో రాష్ట్రం: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.