ETV Bharat / state

మద్యానికి బానిసై.. ఇంటి నుంచి అదృశ్యమై - అదృశ్యం

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మద్యం దొరకకపోయేసరికి అదృశ్యమైన ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది.

drunken man missing in medchal malkajgiri
మద్యానికి బానిసై.. ఇంటి నుంచి అదృశ్యమై
author img

By

Published : Apr 13, 2020, 1:42 AM IST

మేడ్చల్ జిల్లా చర్చ్ గాగిల్లాపూర్​కి చెందిన నర్సిరెడ్డి ప్రైవేట్ ఉద్యోగి రోజు మద్యం సేవిస్తూ మత్తుకు బానిసయ్యాడు. లాక్​డౌన్ కారణంగా వైన్​ షాపులు మూసివేయగా మద్యం దొరకక మానసిక ఒత్తిడికిలోనై నర్సిరెడ్డి పిచ్చిపిచ్చిగా వ్యవహరించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు.

గత నెల 30న అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా వెతికినా ఆచూకీ లభించకపోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.