నీటి ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలో చోటు చేసుకుంది. నీటితో నిండుగా ఉన్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటం వల్లే డ్రైవర్ దానికింద పడి మృతి చెందాడు.
ఇవీ చూడండి : అత్యధిక ఉష్ణోగ్రతలు... అల్లాడుతున్న జనాలు