ETV Bharat / state

సీపీ మహేశ్​​ భగవత్​కు కరోనా కిట్ల అందజేత - సీపీ మహేశ్​ భగవత్​కు కరోనా కిట్ల పంపిణీ వార్తలు

కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పలు స్వచ్ఛంద సంస్థలు తమకు చేతనైన సహాయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హెట్చ్​​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సీపీ మహేష్​ భగవత్​కు కరోనా కిట్స్​ అందజేశారు.

Donation of corona kits to CP Mahesh Bhagwat
సీపీ మహేష్​ భగవత్​కు కరోనా కిట్ల అందజేత
author img

By

Published : Oct 22, 2020, 10:32 PM IST

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా నేరేడ్​మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హెట్చ్​​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సీపీ మహేశ్​ భగవత్​కు కరోనా కిట్లు అందజేశారు. సుమారు 1,000 కిట్లను ఫౌండేషన్​ సభ్యులు సీపీకి అందించారు.

రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నా... తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న పోలీసులకు తమ వంతు సహాయంగా కరోనా కిట్లు అందించినట్లు ఫౌండేషన్​ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీ మహేష్​ భగవత్​ వారిని అభినందించారు.

ఇదీ చూడండి.. అంధుల కోసం రూ.5తో పరికరం... వరించిన జేమ్స్​డైసన్‌- 2020 పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.