మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో యువతి కిడ్నాప్, హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిన్న ఫార్మసీ విద్యార్థినిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్..హత్యాయత్నం