ETV Bharat / state

నిరుపేదలకు కూరగాయల పంపిణీ

రెండో దశ లాక్​డౌన్​లో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ మేడ్చల్​ జిల్లా భాజపా అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపత్కాలంలో అనవసర రాజకీయాలు చేయకుండా అంతా ముందుకొచ్చి నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. కంటోన్మెంట్ మూడో వార్డులోని 200 మంది పేదలకు కూరగాయలను అందజేశారు.

author img

By

Published : Jun 7, 2021, 4:48 PM IST

distribution of vegetables
distribution of vegetables

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతోన్న పేదలకోసం భాజపా నేతలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని మేడ్చల్​ జిల్లా భాజపా అధికార ప్రతినిధి శ్రీనివాస్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ మూడో వార్డులోని 200 మంది పేదలకు కూరగాయలను అందజేశారు.

రెండో దశ లాక్​డౌన్​లో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్ అన్నారు. ఆపత్కాలంలో అనవసర రాజకీయాలు చేయకుండా అంతా ముందుకొచ్చి నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. మహమ్మారిపై అందరూ కలసికట్టుగా పోరాడాలన్నారు.

ఇదీ చదవండి: Bandi Sanjay : 'రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.