ETV Bharat / state

జీడిమెట్ల పీఎస్​లో క్రిమిసంహారక టన్నెల్ ఏర్పాటు - Disinfection Tunnel setup at jeedimetla police station

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పోలీస్​ స్టేషన్​లో క్రిమిసంహారక టన్నెల్​ను ఏర్పాటు చేశారు.

disinfection-tunnel-setup-at-jeedimetla-police-station
జీడిమెట్ల పీఎస్​లో క్రిమిసంహారక టన్నెల్ ఏర్పాటు
author img

By

Published : Apr 17, 2020, 8:35 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్​స్టేషన్​లో క్రిమిసంహారక టన్నెల్​ను ఏర్పాటు చేశారు. పీఎస్​కు వచ్చిపోయే వారు, సిబ్బంది కోసం డిస్​ఇన్ఫెక్షన్​ టన్నెల్​ను పెట్టినట్లు పోలీసులు తెలిపారు. పది సెకన్లపాటు ఇందులో నుంచి నడిస్తే శరీరం మొత్తం శానిటైజ్​ అయ్యి క్రిముల నుంచి విముక్తి కలుగుతుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పోలీసులు ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు పలువురు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండిః 'జూమ్​' యాప్​ ఎందుకు సురక్షితం కాదంటే...!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.