ETV Bharat / state

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం...

దుండిగల్​ మున్సిపాలిటీ పరిధిలో ఈనాడు, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్ చేపట్టిన చర్చా కార్కక్రమం ఆసక్తికరంగా సాగింది. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించగా.. అభ్యర్థులు తమదైన శైలిలో సమాధానమిచ్చి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు.

DISCUSSION FORUM ON DUNDIGAL MUNCIPALITY
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం...
author img

By

Published : Jan 17, 2020, 7:20 PM IST

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పార్టీల రాజకీయ నాయకుల, పోటీచేసే కౌన్సిలర్ అభ్యర్థులతో ఈనాడు, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి సమస్యలపై చర్చించారు. బస్తీవాసులు వారి సమస్యలను ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నలకు అభ్యర్థులు సమాధాన మిచ్చారు. తమను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం...

ఇవీ చూడండి: 'ఈటీవీ భారత్' ఒక అద్భుతమైన రూపకల్పన: దత్తాత్రేయ

Intro:TG_HYD_25_17_DUNDIGAL MUNICIPALITY_CHARCHA VEDIKA_PKG_TS10011

మేడ్చల్ : దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులతో మరియు మున్సిపాలిటీ పరిధిలోని పోటీచేసే కౌన్సిలర్ అభ్యర్థులతో ఈనాడు ఈటీవీ తెలంగాణ ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించడం జరిగింది..
దీంట్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి సమస్యలపై చర్చించడం జరిగింది. బస్తీవాసులు వారి సమస్యలను ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నలకు... రాజకీయ పార్టీలు తమను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు..

Body:my name : upender, 9000149830

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.