ETV Bharat / state

ఆలయ రేకుల షెడ్డు కూల్చినందుకు భక్తుల ఆగ్రహం

మేడ్చల్​ జిల్లాలోని కృష్ణానగర్​లో మైసమ్మ, నల్లపోచమ్మ ఆలయంలో నిర్మించిన రేకుల షెడ్డును అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా కాప్రా సర్కిల్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు సమస్య పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

author img

By

Published : Aug 8, 2019, 5:31 PM IST

రేకుల షెడ్డు

మేడ్చల్ జిల్లాలోని కాప్రా సర్కిల్ హౌసింగ్ బోర్డు డివిజన్ కృష్ణా నగర్​లో మైసమ్మ, నల్ల పోచమ్మ ఆలయంలో నిర్మించిన రేకుల షెడ్​ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్​ఎంసీ అధికారులు రాత్రికి రాత్రే కూల్చేశారని భక్తులు ధర్నాకు దిగారు. ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా షెడ్డును కూల్చేయడం దారుణమని కాప్రా సర్కిల్​ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారులు వచ్చి దీనికి సమాధానం చెప్పే వరకూ నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. కొత్త రేకుల షెడ్డు నిర్మించడం గానీ... ప్రత్యామ్నాయం గానీ చూపించాలని భక్తులు డిమాండ్​ చేశారు.

ఆలయ రేకుల షెడ్డు కూల్చినందుకు భక్తుల ఆగ్రహం

ఇదీ చూడండి : నేడు తీవ్రరూపం దాల్చనున్న జూడాల ఆందోళన

Intro:నిజామాబాద్ జిల్లా mendora మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది గత పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులోకి 27,270 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది

Body:సాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్ట ప్రస్తుత నీటి మట్టం ఒక 1,057.20 అడుగులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ 90.313 కాగా ప్రస్తుత నీటి నిల్వ 10.907 టీఎంసీలు

Conclusion:ఈ విధంగానే వర్షాలు ఎగువ భాగంలో కురిస్తే ప్రాజెక్టు త్వరగా నిండే అవకాశం కలదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.