ETV Bharat / state

'మల్కాజిగిరి భరత్ నగర్​లో పోలీసుల కార్డన్ సెర్చ్' - Bharath nagar Cordon Search DCP Rakshitha murthy

నేర నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మల్కాజి​గిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. స్థానికంగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే.. వెంటనే పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మేడ్చల్​ మల్కాజిగిరి భరత్​నగర్​లో ఆమె ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు.

DCP Rakshitha Murthy
DCP Rakshitha Murthy
author img

By

Published : Feb 14, 2020, 9:21 PM IST

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి భరత్​నగర్​లో మల్కాజి​గిరి డీసీపీ రక్షిత మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మల్కాజిగిరి ఏసీపీ, ఏడుగురు ఇన్స్​పెక్టర్లు, 22 మంది ఎస్సైలతో సహా మొత్తం 121 మంది పోలీస్​ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.

సరైన పత్రాలు లేని 21 ద్విచక్రవాహనాలు జప్తు చేసి... ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా అనుమానితులెవరైన కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ సూచించారు. ఎవరైన ఇబ్బందులకు గురిచేస్తే... పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మల్కాజిగిరి భరత్ నగర్​లో పోలీసుల కార్డన్ సెర్చ్

ఇదీ చూడండి: ఇస్నాపూర్​లో తల్లి, కొడుకు అదృశ్యం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.