ETV Bharat / state

ఇస్నాపూర్​లో తల్లి, కొడుకు అదృశ్యం - mother and son missing

షాపింగ్​కు వెళ్లిన తల్లి, రెండేళ్ల కుమారుడు కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​లో చోటుచేసుకుంది. పలుచోట్ల వెతికిన భర్త.. భార్య, కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించాడు.

mother and son missing in sangareddy district
ఇస్నాపూర్​లో తల్లి, కొడుకు మిస్సింగ్
author img

By

Published : Feb 14, 2020, 12:08 AM IST

అసోం రాష్ట్రానికి చెందిన రాహుల్ దాస్ తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వచ్చి జీవనం సాగిస్తున్నాడు. తాను కాపలాదారుడుగా ఒక పరిశ్రమలో పని చేస్తుండగా భార్య పోపీ పాల్ మరో పరిశ్రమలో పని చేస్తోంది.

ఈనెల 12న రాహుల్ దాస్ విధులకు వెళ్లగా తాను షాపింగ్​కి వెళ్తానని భార్య... భర్తకి ఫోన్ చేసింది. తాను వస్తానని చెప్పినా.. వినకుండా.. కుమారుడిని తీసుకొని వెళ్లిపోయింది. అప్పటినుంచి ఇంటికి తిరిగిరాలేదు. పలుచోట్ల వెతికిన రాహుల్.. ఇవాళ పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఇస్నాపూర్​లో తల్లి, కొడుకు మిస్సింగ్

ఇదీ చూడండి: గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు.. కోహెడకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.