మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరు తమ కాలనీల్లో సమీక్షించుకోవాలని కోరారు. త్వరలోనే ప్రతి మున్సిపాలిటీలో పర్యటిస్తానని ఎంపీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి దుందిగల్, కొంపల్లి, నిజాంపేట్ పురపాలక సంఘం పరిధిలోని కార్యకర్తలు హాజరయ్యారు.
ఇదీ చూడండి: నేడు రాజ్భవన్లో రాష్ట్రపతికి విందు