మేడ్చల్ జిల్లా రాంపల్లి వద్ద రాములు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో నాగుపాము ప్రవేశించింది. అతను ఆఫీసుకు వెళ్తున్న సమయంలో చేతికి ఏదో తాకుతున్నట్లు అనిపించగా..ఆపి చూశారు. అందులో పాము కనపడగానే భయానికి గురై వాహనాన్ని కింద పడేశారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు రాగా...వారికి ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం వారు ఆ పామును అందులోంచి తీసివేసి, రాములుకు ప్రథమ చికిత్స అందించారు.
బైక్‌లో తలదాచుకున్న నాగుపాము - Cobbler
ఓ నాగుపాము ఎక్కడా చోటులేదన్నట్లు ద్విచక్ర వాహనంలో తలదాచుకుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
బైక్‌లో తలదాచుకున్న నాగుపాము
మేడ్చల్ జిల్లా రాంపల్లి వద్ద రాములు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో నాగుపాము ప్రవేశించింది. అతను ఆఫీసుకు వెళ్తున్న సమయంలో చేతికి ఏదో తాకుతున్నట్లు అనిపించగా..ఆపి చూశారు. అందులో పాము కనపడగానే భయానికి గురై వాహనాన్ని కింద పడేశారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు రాగా...వారికి ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం వారు ఆ పామును అందులోంచి తీసివేసి, రాములుకు ప్రథమ చికిత్స అందించారు.
sample description