మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి.. నాగారంలోని శివ సాయి నగర్ కాలనీలో గుంటి శ్రీనివాస్ ఇంటి ముందు తన భార్య వాకింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి గుట్కా ఉమ్మాడు. అది తీవ్రంగా పరిగణించిన శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుడు డప్పు శ్రవణ్ అని గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా సెక్షన్ 188, 269, 270ల కింద కేసు నమోదు చేసి.. బైక్ను సీజ్ చేశారు.
ఇదీ చదవండి: రోగికి సాయం కోసం బైక్పై 430కి.మీ ప్రయాణం