మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుశాయిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కీసర, నాగారం గణేష్ మండపాల వద్ద ఘనంగా పూజలు జరుగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ తీర్ధ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. భజనలు, భక్తి గీతాలతో మండపాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.
ఇదీచూడండి: కోఠిలో దర్శనమిస్తున్న మహాగణపతి