పేట్‌బషీరాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్ధుల కోసం పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 100 మందికి పైగా యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.
వారితోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి పోలీసులు ప్రోత్సాహక ధ్రువపత్రాలు అందజేశారు.
ఇవీ చూడండి: రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రులు