ETV Bharat / state

'చైనా వస్తువులు బహిష్కరిద్దాం.. దేశాన్ని గౌరవిద్దాం' - కల్నల్ సంతోశ్​ బాబుకు నివాళులు

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఈసీఐఎల్ చౌరస్తాలో భాజపా కార్యకర్తలు కల్నల్ సంతోష్​ బాబుకు నివాళులర్పించారు. సరిహద్దులో జరిగిన దాడికి నిరసనగా... చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు.

bjp leaders pay tribute to colonel santhosh babu
'చైనాకు త్వరలోనే గుణపాఠం చెప్తాం'
author img

By

Published : Jun 18, 2020, 2:01 PM IST

భారత్- చైనా సరిహద్దులో జరిగిన దాడికి నిరసనగా... చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ దిష్టిబొమ్మను భాజపా కార్యకర్తలు దహనం చేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఈసీఐఎల్ చౌరస్తాలో భాజపా కార్యకర్తలు కల్నల్ సంతోష్​ బాబుకు నివాళులర్పించారు. దాడిలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చైనాకు త్వరలోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చైనా వస్తువులు వాడవద్దని ప్రజలకు భాజపా కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.