జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పలు పార్టీల నేతలు ప్రచార జోరు పెంచారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధే తప్ప.. తెరాస ఎలాంటి అభివృద్ధి చేయలేదని రామంతాపూర్ డివిజన్ భాజపా అభ్యర్థి బండారు శ్రీవాణి వెంకట్రావు అన్నారు.
తనకు ఓటు వేసి గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తానని... డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : కమీషన్ల కోసం కొత్త సచివాలయం: బండి