ETV Bharat / state

రాచకొండ కమిషరేట్​లో సైబర్​​ నేరాలపై అవగాహన - cyber crime awareness

రాచకొండ కమిషనరేట్​లో సైబర్​ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైబర్​ నేరాల గురించి అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దని తెలిపారు.

awareness programme on cyber crimes at rachakonda commissionarate
రాచకొండ కమిషరేట్​లో సైబర్​​ నేరాలపై అవగాహన
author img

By

Published : Feb 11, 2020, 10:20 PM IST

మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పెయింటింగ్ వేశారు. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. పలు ఐటీ కంపెనీల చేత పిల్లలకు అవగాహన కల్పించారు.

సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫేస్​బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను ఎలా వాడాలి అనే అంశాన్ని వివరించారు. వ్యక్తిగత విషయాలను అంతర్జాలంలో ఇతరులతో పంచుకోకూడదని తెలియజేశారు.

రాచకొండ కమిషరేట్​లో సైబర్​​ నేరాలపై అవగాహన

ఇవీ చూడండి: 'సైబర్ నేరాల నియంత్రణకు కో ఆర్డినేషన్ సెంటర్'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.