ETV Bharat / state

సహోద్యోగుల మృతితో అంకుర ఆస్పత్రి సిబ్బంది విచారం - ankura hospital staff died in accident

హైదరాబాద్​లోని​ అంకుర ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది సాగర్​కాలువలో పడి మృతిచెందిన ఘటనలో సహోద్యోగులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

సహోద్యోగుల మృతితో అంకుర ఆస్పత్రి సిబ్బంది విచారం
author img

By

Published : Oct 19, 2019, 5:08 PM IST

సూర్యాపేట జిల్లా నడికుడి వద్ద సాగర్ ఎడమ కాలువలో పడి ఆరుగురు వ్యక్తుల మృతిపై వారి సహోద్యోగులు విచారం వ్యక్తం చేశారు. కుషాయిగూడ ఏఎస్​రావ్​ నగర్​లోని అంకుర ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం సాగర్​ కాలువలో పడిపోయిన విషయం తెలిసిందే. ఎన్​డీఆర్​ఎఫ్​ అధికారులు కారును వెలికి తీయగా ఆరుగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఒకే చోట పనిచేస్తున్న వారంతా మృతిచెందడంపై తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సహోద్యోగి వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సహోద్యోగుల మృతితో అంకుర ఆస్పత్రి సిబ్బంది విచారం

ఇదీ చూడండి: సాగర్​లో నుంచి కారును వెలికితీసిన అధికారులు

TG_HYD_77_19_MLKG_ANKURA_HOSPITAL_AV_TS10015 Contributor: satish_mlkg Note: ఫీడ్ FTP నుంచి వచ్చింది. ( ) హైదరాబాద్ లోకి అంకుర ఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రికి చెందిన ఆరుగురు ఉద్యోగులు ప్రయాణిస్తున్న కారు సూర్యపేట నడికుడి వద్ద సాగర్ ఎడమ కాలువలో పడిపోవడంతో వారంతా మృత్యువాతపడ్డారు. కొద్ది సేపటి క్రితం కాలువలో నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు కారును బయటకు తీయగా అందులోనే ఆరుగురి మృతదేహాలున్నాయి. కుషాయిగూడ పరిధిలోని ఏఎస్‌రావ్‌నగర్‌లో ఉన్న అంకుర ఆసుపత్రి సిబ్బందిలో ఒకే సారి అరుగురు చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బందితోపాటు వారి వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు. ఆసుపత్రి సిబ్బందిలోని సహద్యోగి వివాహానికి సూర్యాపేట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.