ETV Bharat / state

తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య - doctor sucide in medchal

తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య

author img

By

Published : Mar 9, 2020, 2:57 PM IST

Updated : Mar 9, 2020, 3:36 PM IST

14:55 March 09

తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య

 మేడ్చల్ జిల్లా జవహర్​నగర్​ మిథుల కాలనీలోని దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్​ కుమార్​ తన లైసెన్స్​ గన్​తో కాల్చుకొని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి డాగ్​ స్క్వాడ్​, క్లూస్​ టీంతో ఆధారులు సేకరిస్తున్నారు.    

ఇదీ చూడండి: ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

Last Updated : Mar 9, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.