చోరీలు ప్రమాదాలు నివారణకు నిఘా నేత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని మేడిపల్లి సీఐ అంజిరెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కేశవనగర్లోని ఎస్వీ బృందావనం అపార్ట్మెంట్ వాసులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు ఏర్పాటు చేసిన 32 నిఘా నేత్రాల పనితీరును పరిశీలించారు. ఒక నిఘా నేత్రం 100 మంది పోలీసులతో సమానమని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి :కళ్లు మూసుకుని ఏ వస్తువేంటో ఇట్టే చెప్పేస్తుంది