ETV Bharat / state

టిప్పర్​ ఢీకొని వ్యక్తి మృతి

పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

accident
accident
author img

By

Published : Jan 10, 2020, 9:46 PM IST

మేడ్చల్ జిల్లా దుండిగల్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బాచుపల్లి, ఇందిరానగర్​కు చెందిన నర్సింహులు (32) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే మల్లంపేట్​లో పని చేసి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

టిప్పర్​ ఢీకొని వ్యక్తి మృతి

ఇదీ చూడండి: సీఏఏను ఉపసంహరించుకోండి: అసద్

Intro:Tg_Hyd_86_10_Road Accident_Vo_Ts10011
మేడ్చల్ : మల్లంపేట్
Anchor: పనిముగించుకొని ఇంటికి వెల్తుంటే మార్గమధ్యంలో ఓ టిప్పర్ ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన దుండిగల్ పియస్ పరిధిలో చోటుచేసుకుంది...
Body: బాచుపల్లి, ఇందిరానగర్ కు చెందిన నర్సింములు(32) స్దానికంగా లేబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్యా, ఇద్దరు పిల్లలు. ప్రతి రోజు లాగే ఈ రోజు మల్లంపేట్ గ్రామం లో లేబర్ పని చేసి ఇంటికి తిరిగి మల్లంపేట్ నుండి బాచుపల్లికి వస్తుండగా మార్గమధ్యంలో లో ఉన్న బార్ & రెస్టారెంట్ వద్దకు రాగానే వెనక నుండి ఓ టిప్పర్ అతివేగంగా, అజాగ్రత్తతో వచ్చి నర్సింములు నడిపిస్తున్న స్ప్లెండర్ బైక్ ను ఢీ కొట్టడంతో నర్సింములు కింద పడిపోయాడు. అతని పైనుండి టిప్పర్ వెళ్ళడంతో నర్సింములు‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దుండిగల్ పియస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదృహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.Conclusion:My name : upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.