ETV Bharat / state

భార్యను కర్కశంగా చంపిన భర్త - తరచూ భార్యభర్తల మధ్య గొడవలు

తన భార్యను  గోడకేసి కొట్టి హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలకలం రేపింది. గొడవల కారణంగానే ఆవేశానికి లోనై చంపానని పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు .

కట్టుకున్న భార్యను కర్కశంగా చంపిన భర్త
author img

By

Published : Nov 21, 2019, 11:45 PM IST

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పెద్దచర్లపల్లిలో భార్య శారదను భర్త సోమేశ్వర్ గోడకేసి కొట్టి చంపాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆ కారణంగానే ఆవేశానికి లోనై చంపనాని నిందితుడు పోలీసులు ముందుకెళ్లి లొంగిపోయాడు. సోమేశ్వర్​ని పోలీసులు విచారిస్తున్నారు.

కట్టుకున్న భార్యను కర్కశంగా చంపిన భర్త

ఇదీ చూడండి : అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలి

Intro:TG_HYD_64_21_MLKG_MURDER_AV_TS10015
Contributor: satish_mlkg, 9394450282

యాంకర్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పెద్ద చర్లపల్లి లో దారుణం. భార్య శారద ను గోడకేసి కొట్టిచంపిన భర్త సోమేశ్వర్. వారికి ఇద్దరు పిల్లలు, తరచు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగుతున్నాయని, ఈ గొడవల వల్లనే ఆవేశానికి లోనై చంపనాని పోలీసులు ముందు లొంగిపోయిన నిందితుడు. నిందితుడుని విచారిస్తున్న పోలీసులు.Body:KgConclusion:Kg

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.