ETV Bharat / state

ఇంటికి వెళ్లాల్సిన వైద్యుడు... నేరుగా అనంతలోకాలకు... - LATEST CRIME NEWS

ప్రాణాలు పోసే వైద్యుడు అతను... కానీ తన ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఆస్పత్రిలో సేవలందించి ఇంటికి పయనమైన ఆ డాక్టర్... అనంతలోకాలకు వెళ్లిపోయాడు. గుర్తు తెలియని ఓ మృత్యుశకటం చేసిన ప్రమాదం నుంచి... తాను ఎంతో మందిని రక్షించిన పుణ్యమే కాదు అతను ధరించిన శిరస్త్రాణమూ ఆ వైద్యున్ని రక్షించలేకపోయింది.

A DOCTOR DIED IN ROAD ACCIDENT AT GUNDLAPOCHAMPALLY
author img

By

Published : Oct 24, 2019, 11:40 PM IST

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సర్పంచ్​ బండారి నరేందర్​ చిన్న కుమారుడు డా.యశ్వంత్​ జీడిమెట్లలోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో యశ్వంత్​కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దిగ్భ్రాంతి కలిగించే విషమేంటంటే... వైద్యుడు శిరస్త్రాణం ధరించినా ఫలితం లేకపోయింది. హెల్మెట్​ ముక్కలుముక్కలైంది. మృతదేహాన్ని చూసి అతని తల్లి రోధిస్తుంటే... అందరి కళ్లు చమర్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెతికే పనిలో పడ్డారు.

ఇంటికి వెళ్లాల్సిన వైద్యుడు... నేరుగా అనంతలోకాలకు...

ఇవీ చూడండి: ఏటీఎంలలో స్కిమ్మింగ్ యంత్రాలు.. విదేశీయుల అరెస్ట్..

Intro:Tg_Hyd_64_24_Road Accident_Av_Ts10011
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిది గుండ్లపోచంపల్లి గ్రామంలో గల నైబర్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం...Body: అవెంజర్ బైక్ ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం అక్కడికక్కడే మృతి చెందిన వైద్యుడు. గుండ్లపోచంపల్లి గ్రామ నివాసిగా గుర్తింపు.......గుండ్లపోచంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బండారి నరేందర్ చిన్న కుమారుడు డాక్టర్ బండారి యశ్వంత్ (MBBS) జీడిమెట్ల లోని సేఫ్ హాస్పిటల్లో విధులు నిర్వహించుకుని వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది..శోకసముద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలంలో తల్లి రోదిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.Conclusion:My name : Upender, kutbullapur
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.