ETV Bharat / state

'నినాదాలకే పరిమితం కావొద్దు... పాటించాలి' - WATER

మెదక్​ జిల్లా జనకంపల్లి గ్రామంలో వాటర్​ ట్యాంక్​ కింద ఉన్న నీటి తొట్టిలో నుంచి నీరు వృథాగా పోతుంది. దానిని పట్టించుకునే వారు కరువయ్యారు. నీరు ఇలాగే వృథాగా పోతే.. ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

'నినాదాలకే పరిమితం కావొద్దు... పాటించాలి'
author img

By

Published : Jul 3, 2019, 10:57 AM IST

ఎండల ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. రాష్ట్రంతో పాటు పలు గ్రామాల్లో నీటికోసం కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సివస్తోంది. గ్రామాల్లోని ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు అధికారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. నీటిని వృథా చేయొద్దు బాబోయ్... నీటిని పొదుపుగా వాడాలి అని నినాదాలు చేస్తుంటే... మెదక్​ జిల్లా జనకం పల్లి గ్రామంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. వాటర్​ ట్యాంక్​ కింద నీటి తొట్టిలో నుంచి నీరు వృథాగా వెళ్తున్నా... గ్రామస్థులందరూ చొద్యం చూస్తున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే... గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది.

'నినాదాలకే పరిమితం కావొద్దు... పాటించాలి'

ఇదీ చూడండి: నటుడు శివాజీకి నోటీసులు

Intro:TG_SRD_41_2_WATER_WEST_VO_TS10115..
యాంకర్ వాయిస్.. ఎండల ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి రాష్ట్రంతో పాటు పలు గ్రామాలు నీటి కోసం కొన్ని కిలోమీటర్లు నడిచి నీటిని తెచ్చుకుంటున్నారు కొన్ని గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో నీటి కష్టాలు తీర్చేందుకు అధికారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు నీటిని వృధా చేయొద్దు బాబోయ్ నీటిని పొదుపుగా వాడాలి అని నినాదాలు చేస్తుంటే మెదక్ జిల్లా మెదక్ మండలం జనకంపల్లి పల్లి గ్రామం మాత్రం దానికి భిన్నంగా ఉంది వాటర్ ట్యాంక్ కింద నీటి తొట్టి నింపడం దాని నుండి నీరు వృధాగా ప్రక్కనే ఉన్న వెళుతుంది దానిని రోజు గ్రామస్తులందరూ చూసుకుంటూ వెళ్తున్నారా తప్ప దానిని ఆపే నాధుడు లేడు ఇది ఇంకా కొన్ని రోజులు ఇలాగే జరిగితే ఈ గ్రామం లో కూడా నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.