'అభివృద్ధి కోసమే మరోసారి గెలిపించండి' - TRS CANDIDATE KOTHA PRABHAKAR REDDY
తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని రామచంద్రాపురంలో బీహెచ్ఈల్ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం మరోసారి గెలిపించండి : కొత్త ప్రభాకర్
మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని అంబేడ్కర్ స్టేడియంలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉదయం పూట నడకకు వచ్చిన బీహెచ్ఈల్ ఉద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తున్న తనను గెలిపించి పార్టీ అధినేతకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కొనసాగించేందుకు మరోసారి తనను లోక్ సభకు పంపాల్సిన అవసరం ఉందన్నారు.
Intro:hyd_tg_15_01_prabakareddy_walkers_meet_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:
Body:మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో లక్షచొప్పున మెజార్టీ వచ్చేలా లక్ష్యం పెట్టుకున్నట్లు మెదక్ తెరాస ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అన్నారు రామచంద్రపురం భెల్ అంబేద్కర్ ర్ స్టేడియంలో ఉదయపు నడక నడిచే వారి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు కెసిఆర్ జిల్లా లోఎంపీ అభ్యర్థి గా పోటీ చేసిన నన్ను గెలిపించి ముఖ్యమంత్రి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారని ఓట్లు వేసి గెలిపించినందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని అన్నారు ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలిపారు మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఎంపీ అభ్యర్థి గా నన్ను గెలిపించుకోవాలని అందర్నీ అభ్యర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు
Conclusion:బైట్: ప్రభాకర్ రెడ్డి తెరాస మెదక్ ఎంపీ అభ్యర్థి