ETV Bharat / state

రెండు లక్షల మంది తరలివస్తారు : హరీశ్ రావు - FORMER MINISTER HARISH RAO

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్​లో ఏప్రిల్ 3న కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభాస్థలి ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు  పరిశీలించారు.

16 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుంది : హరీశ్
author img

By

Published : Mar 30, 2019, 11:47 AM IST

Updated : Mar 30, 2019, 11:56 AM IST

సభకు 2లక్షల మంది తరలిరానున్నారు : హరీశ్
ఏప్రిల్ 3న నర్సాపూర్​లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభావేదిక ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్​ రావు పరిశీలించారు. సభకు 2లక్షల మంది తరలివస్తారని ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని హరీశ్ సూచనలు చేశారు.సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 16 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :లోక్​సభ బరిలో 22 మంది మహిళా అభ్యర్థులు

Last Updated : Mar 30, 2019, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.