ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ వినతిపత్రం

ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని మెదక్ సమీకృత కలెక్టరేట్​లో సహాయ కార్మిక శాఖ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.

tsrtc employees requested to take into duties in medak
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ వినతిపత్రం
author img

By

Published : Nov 28, 2019, 5:23 PM IST

మెదక్​లో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ కార్మిక శాఖ అధికారి కృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. స్థానిక గుల్షన్​ క్లబ్​ నుంచి సమీకృత కలెక్టర్ కార్యాలయం వరకు ఆర్టీసీ కార్మికులు బైక్ ర్యాలీగా వెళ్లారు. 52 రోజులుగా చేసిన సమ్మెను విరమించుకుని... గత మూడు రోజులుగా విధుల్లో చేరతామని యాజమాన్యాన్ని, కార్మికశాఖను, ప్రభుత్వాన్ని కోరుతున్నా సీఎం కేసీఆర్​ స్పందించకపోవడం బాధాకరమన్నారు.

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ వినతిపత్రం

ఇదీ చదవండిః ప్రియాంకరెడ్డి మర్డర్: ఎక్కడో చంపేసి బైపాస్​రోడ్డులో తగలబెట్టారు..

Intro:TG_SRD_41_28_RTC_AVB_TS10115..
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు
విధుల్లో చేర్చుకోవాలని మెదక్ సమీకృత కలెక్టరేట్ లో సహాయ కార్మిక శాఖ అధికారి కృష్ణ కు వినతి పత్రం అందజేసిన కార్మిక నాయకులు.

ఆర్టీసీ కార్మికులు స్థానిక గుల్షన్ క్లబ్ నుండి మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ గా వెళ్లి విధుల్లో చేర్చుకోవాలని సహాయ కార్మిక శాఖ అధికారి కృష్ణ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి రాధా కిషన్ రావు మాట్లాడుతూ.
చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేస్తున్న సమ్మెను విరమించి గత మూడు రోజుల నుండి విధులలో చేరతామని యాజమాన్యాన్ని, కార్మిక శాఖ ను, ప్రభుత్వాన్ని, కోరుతున్న ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం బాధాకరమన్నారు...

బైట్..
మేడి రాధా కిషన్ రావు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.