ETV Bharat / state

'జూన్‌ 2 తర్వాత రెండు వేల పింఛను'

మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్, జక్కన్నపేట్ మండలాల్లోని పలు గ్రామాల్లో మెదక్‌  ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

author img

By

Published : May 4, 2019, 4:48 PM IST

'జూన్‌ 2 తర్వాత రెండు వేల పింఛను'

మెదక్‌ జిల్లా ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి పలు మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస నుంచి పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ నాలుగున్నర సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. జూన్ 2 తర్వాత అర్హులైన పింఛనుదారులందరికి రెండు వేలకు పింఛను పెంచుతున్నట్లు తెలిపారు.\

ఆరో తేదిన జరగనున్న ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను తెరాస బలపరిచిన అభ్యర్థి సుజాత శ్రీనివాస్ రెడ్డిని, జక్కన్నపేట్ ఎంపీటీసీ అభ్యర్థి మెగావత్ కృష్ణవేణిని గెలిపించాలని ఓటర్లకు పద్మా దేవేందర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు

Intro:TG_SRD_42_4_TRS_MLA_PRACHARAM_VIS_AVB_C1
యాంకర్ వాయిస్... మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్ మండలం లోని జక్కన్న పేట్ మరియు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో లో మండలం పరిషత్ ఎన్నికల్లో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి

వాయిస్ ఓవర్.... జక్కన్న పేటలో పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావాలని గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేవలం నాలుగున్నర సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు యావత్ తెలంగాణలో 119 సీట్లకు గాను 88 సీట్లు రెండు ఇండిపెండెంట్ మొత్తం 90 సీట్లు మళ్లీ కెసిఆర్ గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది

కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ దారి పట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు

అభివృద్ధికి 60 ఏళ్లు గోస పడ్డాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు 24 గంటల కరెంటు అలాగే రైతుబంధు రైతు బీమా కల్యాణలక్ష్మి రుణమాఫీ ఇలాంటివి అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అలాగే జూన్ 2 తర్వాత అర్హులైన అందరికీ కూడా వెయ్యి రూపాయల నుండి రెండు వేల పెన్షన్ చేయబోతున్నాం

గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల గురించి పట్టించుకోలేదు రైతులను ఆదరించలేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రైతు బీమా రైతుబంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టారు రాబోయే కాలంలో గ్రామాల అభివృద్ధి చేయాలి అలాగే కాలేశ్వరం ద్వారా యావత్ తెలంగాణ కు నీళ్లు తీసుకొచ్చి సింగూరు నింపుకొని రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి

రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు ఇచ్చినప్పటికీ కూడా రైతు కళ్ళలో సంతోషం కలగలేదు పంట పొలాలకు నీళ్లు అందించినప్పుడే రైతు కళ్ళలో సంతోషం కలుగుతుందని అన్నారు
దాన్ని తెలంగాణలో నీళ్లు ఇచ్చే ఆలోచన గౌరవ కేసీఆర్ గారికి ఉన్నదని అన్నారు

ఎమ్మెల్యే ఎలక్షన్లలో నన్ను ఆదరించి గెలిపించారు అలాగే ఎంపి ఎలక్షన్లో కూడా ఆదరిస్తారని భావిస్తున్నా ఆరో తారీకు జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులను కూడా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుజాత శ్రీనివాస్ రెడ్డి ని మరియు జక్కన్న పేట్ ఎంపీటీసీ అభ్యర్థి మెగా వత్ కృష్ణవేణి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు గతంలో జక్కన్న పేట అభివృద్ధి జరగలేదు ఈసారి అలా చేయకుండా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి జక్కన్న పేట గ్రామాన్ని అభివృద్ధి దిశలో కొనసాగించాలని కోరారు

బైట్... పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.