ETV Bharat / state

'అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది' - KALESHWARAM

మెదక్​లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి.. తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి సతీమణితో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లా నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.

ప్రచారంలో పద్మాదేవేందర్​ రెడ్డి
author img

By

Published : Apr 4, 2019, 6:22 PM IST

ప్రచారంలో పద్మాదేవేందర్​ రెడ్డి
తెరాస ఎంపీ అభ్యర్థికి మెదక్​ జిల్లా నుంచే అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి సతీమణి మంజులతో పట్టణంలో ప్రచారం చేశారు. సత్యసాయి బాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తారని హామీ ఇచ్చారు.

17 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రం మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందని పద్మా దేవేందర్​ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:నా కుమారుడిని ఆశీర్వదించండి: మంత్రి తలసాని

Intro:TG_SRD_42_4_MLA_PRACHARAM_VIS_AVB_C1
యాంకర్ వాయిస్.. మెదక్ పట్టణంలో 9వ వార్డులో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మరియు కొత్త ప్రభాకర్ రెడ్డి సతీమని మంజుల సత్యసాయి బాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు

పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఫలాలు లు అందుబాటులో ఉండటం వలన మొన్న జరిగిన ఎన్నికలలో గౌరవ కెసిఆర్ ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాల్లో తెరాస పోటీ చేయడం జరుగుతుంది టిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు దేశానికి ఆదర్శంగా నిలిచిన మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతుబంధు రైతు బీమా వంటి పథకాలు ప్రజల మన్ననలు పొందిన అందువలన రెండోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం జరిగింది మరొకసారి కేసీఆర్ను ఆశీర్వదించాలని ఆమె కోరారు

7 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సి నా నా అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాబోవుకాలంలో కాలేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రజలకు రైతాంగానికి బీడు భూములను సస్యశ్యామలం చేసే విధంగా గా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని ని

కేంద్రం ఆంధ్ర ప్రాంతమైన పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలన్న కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి అన్న 17 ఎంపీ స్థానాలు గెలుచుకొని కేంద్రం మెడలు వంచి అలసిన సమయం ఆసన్నమైంది అని అన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు

బైట్.. పద్మ దేవేందర్ రెడ్డి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ medak.9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.