ETV Bharat / state

మెదక్ చర్చిలో ఘనంగా సమాధుల పండుగ

author img

By

Published : Nov 3, 2020, 9:22 AM IST

మెదక్ చర్చిలో సమాధుల పండుగను ఘనంగా జరిపారు. సమాధులను అలంకరించి పెద్దలకు నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Tombs festival in medak church
మెదక్ చర్చిలో ఘనంగా సమాధుల పండుగ

ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద చర్చిగా ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చి పరిధిలో సమాధుల పండుగ ఘనంగా నిర్వహించారు. చర్చి ఆవరణలోని శ్మశాన వాటికలోని సమాధుల వద్ద ఈ వేడుక జరిపారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పూలతో సమాధులను అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి పెద్దలకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Tombs festival in medak church
మెదక్ చర్చిలో ఘనంగా సమాధుల పండుగ

ఆండ్రూస్ ప్రేము సుకుమార్ ఆధ్వర్యంలో మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తి గీతాలు ఆలపించి బైబిల్ పఠించారు. ఈ కార్యక్రమంలో మత గురువులు రాజశేఖర్, దయాకర్, విజయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'నకిలీ డాక్యుమెంట్లతో కల్యాణ లక్ష్మి నగదు కాజేసేందుకు ప్లాన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.