ETV Bharat / state

జుట్టు కత్తిరింపు వ్యవహారంలో ప్రిన్సిపల్ తప్పేమి లేదు - మెదక్

శనివారం మెదక్ జిల్లా ఎస్టీ మిని గురుకుల పాఠశాలలో విద్యార్థుల జుట్టు కత్తిరింపు వ్యవహారంలో ప్రిన్సిపల్ తప్పిదం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, ఎరుకల సంఘం నాయకులు తెలిపారు.

ప్రిన్సిపల్ తప్పేమి లేదు
author img

By

Published : Aug 16, 2019, 6:08 PM IST

మెదక్ జిల్లా ఎస్టీ మిని గురుకుల పాఠశాలలో శనివారం రోజు జరిగిన జుట్టు కత్తిరింపు వ్యవహారంపై.. ఈరోజు జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డికి విద్యార్థినిల తల్లిదండ్రులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలోని బోరుబావిలో నీరు రాకపోవడం వల్ల 180 మంది విద్యార్థులలో 120 మంది విద్యార్థులకు జుట్టు చిన్నగా చేయించారు. నీటి వసతి లేక లేకపోవడం వల్లే.. పిల్లలకు జుట్టు కత్తిరించారని ఇందులో ఆమె తప్పిదం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, ఎరుకల సంఘం నాయకులు తెలిపారు. పాఠశాలలో నీటి వసతి కల్పించాలని.. బోర్లు వేయించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరారు.

ప్రిన్సిపల్ తప్పేమి లేదు

ఇదీచూడండి: గురుకులంలో నీటి కటకటతో విద్యార్థునుల జుట్టు కట్!

Intro:TG_SRD_42_16_SCHOOL_AVB_TS10115..
రిపోర్టర్..శేఖర్
మెదక్..
మెదక్ ఎస్ టి మినీ గురుకుల పాఠశాలలో శనివారం జుట్టు కత్తిరింపు వ్యవహారంపై.. ఈరోజు మెదక్ కలెక్టరేట్ లో జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి కి విద్యార్థినిల తల్లిదండ్రులు, ఎరుకల సంఘం, కలిసి వినతి పత్రం అందజేశారు...

పాఠశాలలో బోరు బావిలో నీరు రాకపోవడం నీటి వసతి లేకపోవడం వల్ల 180 మంది విద్యార్థులలో 120 మంది విద్యార్థులకు జుట్టు చిన్నగా చేయించడం జరిగిందని.. ఈ విషయంలో ప్రిన్సిపల్ అరుణ రెడ్డి తప్పు లేదని నీటి వసతి లేక లేకపోవడం వల్లే.. పిల్లలకు జుట్టు కత్తిరించడం జరిగిందని ఆమె తప్పిదం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఎరుకల సంఘం వారు తెలిపారు .........

పాఠశాలలో నీటి వసతి కల్పించాలని. బోర్లు వేయించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరారు....

బైట్... పుల్లయ్య ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.