ETV Bharat / state

"పోషకాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు" - మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు

మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్​లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.

పోషణ్ అభియాన్ కార్యక్రమం
author img

By

Published : Sep 27, 2019, 11:14 PM IST

పోషకాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు. మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్​లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దేశంలో చాలా మంది " వయస్సుకు తగ్గ బరువు ఎత్తు" పెరగడం లేదనే ఆలోచనతో ప్రధానమంత్రి పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని డీఎమ్​హెచ్​ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి షేక్ రసూల్ బీ, సీడీపీఓ పద్మావతి, భార్గవి, అంగన్వాడీ సూపర్​వైజర్లు, టీచర్లు, గర్భిణీలు పాల్గొన్నారు.

పోషణ్ అభియాన్ కార్యక్రమం

ఇవీ చూడండి : వరద బాధితులకు సాయం కోసం వెళ్లి ముగ్గురు మృతి

Intro:TG_SRD_43_27_POSHAN_VO_TS10115.
రిపోర్టర్..శేఖర్
మెదక్.9000302217.
జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో టీఎన్జీవో భవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ..
దేశంలో ఏ మూలాన" వయస్సుకు తగ్గ బరువు ఎత్తు" పెరగడం లేదా అనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ..
పోషకాహారం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు..
. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి షేక్ రసూల్ బి, సిడిపిఓ పద్మావతి, భార్గవి ,అంగన్ వాడి సూపర్వైజర్లు, టీచర్లు ,బాలింతలు ,గర్భిణీలు పాల్గొన్నారు...

బైట్.. వెంకటేశ్వర రావు జిల్లా వైద్యాధికారి

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.