ETV Bharat / state

"కాళేశ్వరం నీటితో భూములన్ని సస్యశ్యామలం" - tg_adb_91_22_eedurugaalula_bibhatsam_avb_c9

కాళేశ్వరం ప్రారంభం పురస్కరించుకుని.. నర్సాపూర్‌లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం సీఎం కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

"కాళేశ్వరం నీటితో భూములన్ని సస్యశ్యామలం"
author img

By

Published : Jun 22, 2019, 1:46 PM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కాళేశ్వరం ప్రారంభం పురస్కరించుకుని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించి, సీఎం కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కాళేశ్వరం నీటితో ఇక్కడి ప్రాంత భూములన్ని సస్యశ్యామలం అవుతాయని మదన్​ రెడ్డి తెలిపారు. రైతులు భూములను అమ్ముకోవద్దని కోరారు. రైతు ఉంటేనే దేశం అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎక్సైజ్ అధికారులు

Intro:tg_adb_91_22_eedurugaalula_bibhatsam_avb_c9

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560
......
ఈదురుగాలుల బీభత్సం పలువురు ఇళ్లకు ఆస్తి నష్టం
....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని మాదాపూర్ పట్వారీ గూడెం తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షంతో పాటు కారణంగా ఈదురుగాలుల ప్రభావంతో ఇళ్లపై గల రేకులు లేచి పడ్డాయి భారీ వృక్షాలు ఇళ్ళమీద పడిపోయాయి దీంతో పలువురి కూలాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ తీగలు ఇండ్ల మీద పడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది జనం ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే గ్రామాన్ని పరిశీలించి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు అలాగే ఆస్తినష్టం సంభవించి ఇండ్లు కూలిన బాధితులకు పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.