ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

సమస్యల పరిష్కారించాలని మెదక్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు క్షయ నివారణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమ్మె చేశారు.

author img

By

Published : Jul 23, 2019, 7:23 PM IST

సమస్యల పరిష్కారానికి క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

క్షయ నివారణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మెదక్​ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అత్యంత ప్రమాదకరమైన క్షయవ్యాధి నిర్మూలనకు 22 సంవత్సరాలుగా కృషి చేస్తున్నా... ఎటువంటి ఆరోగ్య భద్రత సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య భద్రత కార్డు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఆంధ్రప్రదేశ్​లో అమలు చేస్తున్న జీవో నెంబర్ 27 ప్రకారం తెలంగాణలో వేతనాల పెంచి ఏప్రిల్​ 2018 నుంచి ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు క్షయ వ్యాధి సోకితే... నయమయ్యే వరకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

ఇదీ చూడండి: వచ్చే ఎన్నికల్లో భాజపాదే అధికారం: కిషన్ రెడ్డి

Intro:TG_SRD_41_23_SAMME_AVB_TS10115..
రిపోర్టర్.శేఖర్.
మెదక్.
క్షయ నివారణ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలంటూ మెదక్ జిల్లా వైద్య కార్యాలయం ముందు సమ్మె చేశారు...
అత్యంత ప్రమాదకరమైన క్షయవ్యాధి నిర్మూలించడంలో భాగంగా గత 22 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాం క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా క్షయ వ్యాధి సోకి తమతమ ఉద్యో గాల నుండి వైదొలిగిన ,, మరణించిన వారు ఉన్నారు ఇతర ఉద్యోగాలు ఎంచుకున్న వారు ఉన్నారు క్షయ వ్యాధిని నిర్మూలించడం లో భాగంగా గత 22 సంవత్సరాలుగా ఈ బ్యాక్టీరియా తో సహజీవనం చేస్తూ ఉంటాం అయినప్పటికీ ప్రభుత్వం మాకు ఎటువంటి ఆరోగ్య భద్రత సదుపాయాలు కల్పించడం లేదు మాకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కూడా లేదు హెల్త్ కార్డు సదుపాయం కూడా కల్పించలేదు... ఇవన్నీ త్వరితగతిన కల్పించాలి డిమాండ్ చేశారు

తక్షణమే ప్రభుత్వం వేతన సవరణ చేయాలి
ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ 27 వల్లే తెలంగాణలో కూడా క్యాడర్ ప్రకారం వేతనాలు పెంచాలి పెంచిన వేతనాలు ఏప్రిల్ 2018 నుండి ఇవ్వాలి..
మా యొక్క ఉద్యోగులకు క్షయ వ్యాధి సోకినట్లయితే తగ్గేవరకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలి డిమాండ్ చేశారు.. ఈ సమ్మెకు జిల్లాలో ఉన్నటువంటి సి ఐ టి యు ఐఎన్టియుసి నాయకులు మద్దతు తెలిపారు...
బైట్స్..
1. రాజేశ్వర్ టీ.బి.జిల్లా ప్రెసిడెంట్
2. మల్లేశం సిఐటియు జిల్లా కార్యదర్శి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.