ETV Bharat / state

గూడూరులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - మెదక్​లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

మెదక్​ జిల్లా గూడూరు గ్రామంలో 30 మంది పోలీసుల బృందం సోదాలు నిర్వహించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 30 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

గూడూరులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Oct 31, 2019, 1:55 PM IST

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తూప్రాన్ సీఐ స్వామి గౌడ్ నేతృత్వంలో 30 మంది పోలీసుల బృందం సోదాలు చేపట్టారు.

సరైన పత్రాలు లేని 30 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోకి అనుమానితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు సీఐ సూచించారు.

గూడూరులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ఇదీ చూడండి: ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు మోదీ ఘననివాళి

tg_srd_21_31_karden search_vis_ts10100 etv contributor:rajkumar raju, center narsapur medak dist మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో పోలీసులు కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. తూప్రాన్ సీఐ స్వామి గౌడ్ అద్వర్యంలో జరిగింది. పత్రాలు లేని 30 వాహనాలు స్వాదినం చేసుకున్నారు. గ్రామాల్లోకి ఎవరైనా అనుమానితులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఎస్సైలు రమేష్,కమలాకర్, గంగరాజు, సుభాష్, ఏల్లగౌడ్ మరియు 30 మంది పోలీస్ సిబ్బంది గూడూరు లో పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.