ETV Bharat / state

విద్యార్థి కాలర్​ పట్టుకుని చెంపపై కొట్టి... - dibar

విద్యార్థులందరూ ప్రశాంతంగా పరీక్ష రాస్తున్నారు. ఒక విద్యార్థి కాపీ కొడుతున్నట్లు భావించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఏం చేయాలి? డిబార్ అయినా చేయాలి లేదా అతడిని పరీక్ష రాయకుండా పంపిచేయాలి. ఈ అధికారిణి మాత్రం విద్యార్థిని కొట్టి తన కోపాన్ని ప్రదర్శించారు.

ఆందోళన చేపట్టిన విద్యార్థులు
author img

By

Published : Mar 15, 2019, 12:00 PM IST

ఆందోళన చేపట్టిన విద్యార్థులు
మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని స్క్వాడ్ కొట్టారంటూ... సహచర విద్యార్థులు ధర్నా చేశారు. కాపీయింగ్​కు పాల్పడ్డాడని పర్యవేక్షణాధికారిణి కాలర్​ పట్టుకుని కొట్టారని తెలిపారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా... వినిపించుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా పరీక్షకేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మనస్తాపంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. ప్రైవేట్​ పాఠశాల పరీక్షా కేంద్రాలకు వెళ్లకుండా ఇక్కడికే వస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు.

కాపీ చేస్తే డిబార్​ చేయాలని... కొట్టడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని కొట్టిన విషయం తమదృష్టికి రాలేదని ఎస్సై తెలిపారు. ఫిర్యాదు వస్తే విచారణ చేపడుతామని చెప్పారు.

ఇవీ చూడండి:ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Intro:hyd_tg_60_11_id grids_ashok home notice sit_av_c20 kukatpally vishnu ( ) ఆంధ్ర ప్రదేశ్ డేటా చోరీ కేసును సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది . విచారణ లొభాగంగా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సీట్ గొశమహల్ లొని సీట్ కార్యాలయం లో హాజరు కావాలని ఐటీ grids సంస్థ అధినేత డాక వరం అశోక్ ను సిట్ అధికారుల ముందు హాజరు కావాలంటూ కేపీహెచ్ బి కాలనీ లోని ఆరవ పేజీలో అతని ఇంటికి నోటీసులు జారీ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ కేసును అధికారుల ఈ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Body:జజ్

Conclusion:జజ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.