ETV Bharat / state

వెల్దుర్తి అక్కాచెల్లెల్లు...ఆదర్శవంతులు... - veldurthi

వారిద్దరు తోబుట్టువులు. చదువులోనే కాదు క్రీడల్లో సైతం ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటూ నైపుణం ప్రదర్శిస్తున్నారు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు.

Breaking News
author img

By

Published : Jul 4, 2019, 10:10 PM IST

వెల్దుర్తికి చెందిన శివకృష్ణ, ఇందిర దంపతులది సామాన్య రైతు కుటుంబం. వీరికి ఇద్దరు కూతుళ్లు కట్టెల నందిని, కట్టెల శ్రీవాణి. క్రీడల పట్ల వారి ఆసక్తిని గమనించిన పాఠశాల పీడీ ప్రతాప్‌సింగ్‌ రాథోడ్‌ ఫ్లోర్‌బాల్‌, రగ్బీలో శిక్షణ ఇచ్చారు. పదో తరగతి చదువుతున్న నందిని ఫ్లోర్‌బాల్‌, రగ్బీ క్రీడలో జాతీయ స్థాయిలో పాల్గొంది. 8వ తరగతి చదువుతున్న శ్రీవాణి రగ్బీలో రెండు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది.

నందిని ఫ్లోర్‌బాల్‌ క్రీడలో జిల్లా స్థాయిలో మెదక్‌లో, రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైంది. శ్రీవాణి 2017 నవంబర్‌లో, 2018 జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన రగ్బీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు కృషి చేస్తున్నామని వారు అంటున్నారు.

ఇదీ చూడండి:గురుకుల పాఠశాలలో వికటించిన భోజనం

Intro:TG_SRD_43_4_ZPTC_VIS_AVB_TS10115...
యాంకర్ వాయిస్. జిల్లా పరిషత్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మెదక్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లాలో లో పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా పరిషత్తు కొత్తగా ఎన్నుకోబడిన జడ్పీ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ ఆయా మండలాల జడ్పిటిసి ప్రమాణస్వీకారం రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీ భవనంలో లో జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు భవనంలో జడ్పీ చైర్మన్ ఛాంబర్ ర్ వైస్ చైర్మన్ చాంబర్ వేరువేరుగా గదులు కేటాయించారు దాంతోపాటు ఫర్నిచర్ కూడా సమకూర్చారు రేపు ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ గా హేమలత వైస్ చైర్మన్ గా లావణ్య రెడ్డి ఇ ఆయా మండలాల జడ్పిటిసి లో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు మెదక్ జిల్లా పరిషత్ సీఈఓగా నియమితులైన లక్ష్మీబాయి నూతన పాలక వర్గం లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు....

బైట్.. లక్ష్మీబాయి మెదక్ జిల్లా పరిషత్ సీఈఓ

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.