మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఈరోజు ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పగటి సమయంలో ఎండలు మండుతున్నాయి. సాయంత్రం చల్లటి గాలులు కూడిన వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ అధికారులు అప్రమత్తమై.. ముందస్తుగా కరెంట్ సరఫరా నిలిపివేశారు.
ఇవీ చూడండి: ఇంటర్ విద్యార్థులు భయపడొద్దు: జనార్దన్ రెడ్డి