ETV Bharat / state

నర్సాపూర్​లో ప్రత్యేక పోలీస్​ బలగాల కవాతు...

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలో స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలతో కవాతు నిర్వహించారు.

author img

By

Published : Mar 27, 2019, 1:33 PM IST

Updated : Mar 27, 2019, 2:50 PM IST

నర్సాపూర్​లో ప్రత్యేక పోలీస్​ బలగాల కవాతు
నర్సాపూర్​లో ప్రత్యేక పోలీస్​ బలగాల కవాతు
మెదక్​ జిల్లా నర్సాపూర్​లో లోక్​సభ ఎన్నికల సందర్భంగా స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలతో కవాతు జరిగింది. సీఐ సైదులు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.ఇవీ చూడండి:నేరాన్ని అడ్డుకున్నందుకు ట్రాఫిక్ పోలీసుపై దాడి

Intro:tg_srd_22_27_police kavathu_vis_g3
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక పోలీసు బలగాలతో నర్సాపూర్ సి ఐ
సైదులు ఎస్ఐ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ వీధుల గుండా కవాతు నిర్వహించారు .ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు గట్టి బందోబస్తు చేపడుతున్నట్లు చెప్పారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక బలగాలు ఇక్కడే ఉన్నట్లు చెప్పారు.

Body:body

Conclusion:8008573221
Last Updated : Mar 27, 2019, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.