ETV Bharat / state

తెరాసతోనే పల్లెల్లో అభివృద్ధి సాధ్యం : పద్మా దేవేందర్‌ రెడ్డి - zptc

మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి ప్రచారం చేశారు. ఎంపీటీసీ, జప్పీటీసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఎన్నికల కోడ్‌ వల్లే సంక్షేమ పథకాలు పెండింగ్‌లో ఉన్నాయని ఈ నెల 28న కోడ్‌ ముగియగానే తిరిగి కొత్త జీవోలు అమలవుతాయని పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్‌ వల్లే అవి ఆలస్యం: పద్మా
author img

By

Published : May 2, 2019, 6:02 PM IST

మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి, ఘాజిరెడ్డిపల్లి, సర్దన గ్రామాల్లో తెరాస పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు తెరాస వారు అయినప్పుడే అభివృద్ధి గ్రామస్థాయి వరకూ చేరుతుందన్నారు. ఎన్నికల కోడ్‌ ఉండటం వలన సంక్షేమ పథకాలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అవి కూడా ఎన్నికల అయిపోగానే లబ్ధిదారులకు చేరే విధంగా పనిచేస్తామని అన్నారు. పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచామని, ఈ జూన్ నెలలో రెండువేల పెన్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెరాస పార్టీని స్థానిక ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.

ఎన్నికల కోడ్‌ వల్లే అవి ఆలస్యం: పద్మా

ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా

TG_SRD_42_2_MLA_PRACHARAM_SCRIPCT_C1. యాంకర్ వాయిస ్ అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న తెరాస పార్టీని గెలిపించి మంచి మెజారిటీ ఇవ్వండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు వాయిస్ ఓవర్... మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి ఘాజి రెడ్డిపల్లి సర్దన గ్రామాల్లో తెరాస పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని తెరాస పార్టీని బలపరచాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా డబ్బులతో పూలమాలలతో ఘనంగా ఆహ్వానం పలకడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అందాలంటే గ్రామాలు మన పార్టీ ఎం పి టి సి జెడ్ పి టి సి మన వారి ఉండాలని ని అప్పుడే అభివృద్ధి గ్రామస్థాయి వరకు అందుతుందన్నారు ఎన్నికల కోడు ఉండటం వలన సంక్షేమ పథకాలు కొన్ని పెండింగ్లో ఉండొచ్చు అవి కూడా ఎన్నికల అయిపోగానే లబ్ధిదారులకు చేరే విధంగా పనిచేస్తామని అన్నారు పెన్షన్ వెయ్యి రూపాయల నుండి ఇ రెండు వేల రూపాయలకు చేయడం జరిగిందని ఈ జూన్ నెలలో రెండువేల పెన్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు కాబట్టి తెరాస పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు బైట...్ పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.